inner-banner-image
కమ్మవారి వనభోజనాలు - అట్లాంటా
కమ్మవారి వనభోజనాలు - అట్లాంటా
Event On :

Jul 28, 2024 @ 11:00 AM -5:00 PM

Location :

Buford Dam Park, 1200 Saddle Dike #3, Buford, Georgia - 30518

కమ్మవారి వనభోజనాలు - అట్లాంటా
కమ్మ వారందరము కలిసి 2016 నుండి ప్రతి సంవత్సరము అట్లాంటాలో వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతముగా జరుపుకొనుచు వస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా కమ్మవారి వనభోజనాలు కార్యక్రమాన్ని అట్లాంటాలో జరపాలని మన కమ్మ సంఘము భావిస్తోంది. 2024 వ సంవత్సరంలో July 28th, Sunday, Bufford లో Buford Dam Park, 1200 Saddle Dike #3, Bufford, GA - 30518 లో ఉదయం 11 గంటలకు గణపతి పూజతో మొదలై అబ్బురపరిచే కమ్మని తెలుగింటి వింధు భోజనం, ఆటలు, పాటలు, ఆహ్లాదపరిచే సంగీత విభావరి, హాస్యజల్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది..
 
మన ఐక్యతకు దోహదపడే ఈ కార్యక్రమానికి, మీరు, మీ కుటుంబసభ్యులు మరియు మీకు తెలిసిన బంధుమిత్రులతో కలసి హాజరు కావాల్సిందిగా కోరుతూ పరస్పర పరిచయాలను పెంపొందిచుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాం.
 
ఇది మన కమ్మ సంఘం పునఃకలయిక వనభోజనాలు కార్యక్రమం మరియు ఇది మన ఉదార ​​సహకారాలతో నడుస్తోంది.
 
Disclaimer:
Please bring your all necessary medications if you have any health concerns or food allergies. Enjoy the gathering that we are all hosting together and reach home safely. You are self responsible for any incident or injuries occurred for you during the event and our Association will not be liable.
 
 
Mega Royal
Royal
Platinum
Diamond
Silver

© 2024 Kamma Association of North America - All rights reserved.

Powered by Cintrox